కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

*కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం*


నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు కొత్త విధానం అమలులో ఉంటుంది.


2216 మద్యం దుకాణాల ఏర్పాటు.


ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.


తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు  లక్ష నుంచి 2 లక్షలకు పెంపు


జిహెచ్ఎంసి పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సమయము నిర్దేశన


ఇతర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు


జనాభా ప్రాతిపదికన గతంలో అమలులో ఉన్న 4 స్లాబ్ లను 6 స్లాబ్ లకు పెంచిన  ప్రభుత్వం 


ఈనెల ఆఖరి లోపల లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్సుదారుల ఎంపిక 


వచ్చే నెల 1 వ తేదీ నుంచి కొత్తగా ఎంపికయిన మద్యం లైసెన్సుదారుల విధానం అమలు


కొత్త లిక్కర్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్