ఉపాధ్యాయులకు యూటీఫ్ నగర శాఖ విన్నపం.
విజయవాడ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు యూటీఫ్ నగర శాఖ (UTF VJA)విన్నపం. UTF రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపు మేరకు కరోనా ప్రభావంతో ఉపాధికోల్పోయిన, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు కనీస నిత్యావసర సరుకులు (లేదా ) భోజన సదుపాయం ఏర్పాటు నిమిత్తం విజయవాడ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరిని భాగ్యస్వాములు చేయు ఉద…